ఆయా సంస్థలు హైదరాబాద్‌కు విస్తరించే ప్రణాళికలపై ఒప్పందాలు, చర్చలు జరుగుతున్నాయని.. వీటి పురోగతిని బట్టి మార్కెట్ స్పందన ఉంటుందని పరిశ్రమ పెద్దలు అంటున్నారు. భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతుల్లో సంక్లిష్టంగా ఉన్న కొన్ని నిబంధనలను సవరించింది. ఇందుకు ఓఆర్‌ఆర్, త్రిపుల్ ఆర్ మధ్య అనువుగా ఉంటుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. పలు నిర్మాణ సంస్థలు రిటైర్మెంట్ హోమ్స్‌ను ఇక్కడ నిర్మిస్తున్... https://crda.toplinerealty.in/